Singer: Bro.Das Aravind
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#teluguchristiansongs #latestchristiansongs #praiseandworship #praise #worship
Instrumental Music: Karunakar
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#instrumentalsongs #christianinstrumental
Singer: Bro.Kripal Mohan
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#christianworshipsongs #christiandevotions
Singer: Bro.Kenny
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
Singer: Bro.John Erry
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#teluguchristian #teluguworship #devotionalchristian #christianpraises
Singer: Bro.Kripal Mohan
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#christiansongs #chrisitantelugusongs #teluguworship
Singer: Bro.Das Aravind
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
Singer: Bro.Das Aravind
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
#christiansongs #teluguchristiansongs
Singer: Bro.Das Aravind
Credits: Bro.Kripal Mohan and Crew who involved for this Album
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Panah by Kripal Mohan
Hindi Christian Songs
Album: Avanilo Anandam
Lyrics: Jemima S. Paul garu
Modamayenuga - ee bhuvilo - modamayenuga
Yesuni rakatho arunodayame
1. Dhatrilo prabhu janma - murisenu dutaganam tholagenu cheekatulu - kaliginchenu rakshananu karunavaramulu kurisenu manapai - kurisenu manapai "moda"
2. Papamu bapaganu - velasenu varasuthudai
Rakshakudesuniga - avatharinchenu
Udbavinchenu - prabhu Yesu naamamun - prabhu yesu naamamun. "moda"
3. Lokapapamulu - moyaga vachenuga
Chintaledikanu - chentaku cherumayaa
Tadavu seyaka - twarapadi rammu - twarapadi rammu. "moda"
మోదమాయెనుగా
ఈ భువిలో........
మోదమాయెనుగా (2)
యేసుని రాకతో
అరుణోదయమే ( 2 ) || మోద ||
1. ధాత్రిలో ప్రభు జన్మ
మురిసెను దూతగణమ్
తొలగెను చీకటులు
కలిగించెను రక్షణను ( 2 )
కరుణావరములు
కురిసెను మనపై ( 2 )
కురిసెను మనపై
2. పాపము బాపగను
వెలసెను వరసుతుడై
రక్షకుడేసునిగా
అవతరించెనుగా ( 2 )
ఉద్భవించెను
ప్రభుయేసు నామమున్. (2)
ప్రభుయేసు నామమున్ || మోద ||
3. లోక పాపములు
మోయగ వచ్చెనుగా
చింత లేదికను
చెంతకు చేరుమయా ( 2 )
తడవు చేయక
త్వరపడి రమ్ము ( 2 )
త్వరపడి రమ్ము || మోద ||
అంధకార రాత్రిలో అంబరాన వెలసెను
ఆశ్చర్యకరుడు జననమాయెను
అనంతమంత కాంతి వెల్లివిరిసెను
1. భూజనాలి సంతసంబునొందగా
బూని నెరవేర్చే దైవ చిత్తమున్
పరమ పూజ్యుడా పరలోక రాజా
ప్రస్తుతింతుమో నీదు నామమున్ ||అంధకార||
2. రాత్రియందు మంద కాయుచుండగా
దూతదెలిపె శుభ వర్తమానము
ధన్యున్డు నేడు జన్మించాడు
భయపడకుడి అని పలికెను ||అంధకార||
3. కోరలేదు రాజ వైభవంబును
పరము విడచి చేరె పాసుల పాకలో
విరిగి నలిగిన హృదయంబునిచ్చి
అరయంగా ప్రభు కృపనంతను ||అంధకార||
Album: Avanilo Anandam
© Lyrics: Mrs. Jemima S. Paul garu
జనియించినాడు ప్రభువు యేసు
శుభములను కురిపింపను
జగతిలో నేడు అరుదెంచెను
అభయమును మనకొసగన్
1 . పరమును వీడి ధరణికి వచ్చెన్
పాపము నుండి విడుదల నిచ్చెన్ || 2 ||
ఇమ్మానుయేలు యను నామమందు
ఇమ్ముగ మీతో సదా నుండును
2. దైవసుతుండు నరరూపి ఆయే
పశులశాలలో పవళించినాడు || 2 ||
దీనులనెల్ల దీవింపనెంచి
దీనుడై తానే దిగి వచ్చెను
3 .ఆశ్చర్యకరుడు అలోచనకర్త.
బలవంతుడైన ప్రభు యేసురాజు || 2 ||
సమధానకర్త నిత్యుడగు తండ్రి
సమాధానం మీపై క్రుమ్మరించెను
4. పాపకూపములో పడియున్న నీవు పరుగిడిరమ్ము ప్రభు కడకు
అర్పించునంత నీ హృదయంబు
నిశ్చయముగా రక్షించునేసుడే