ఆస్ట్రేలియాలో ఉన్న వలసదారుల్లో, అందులోను ప్రత్యేకంగా పురుషుల ఆరోగ్యం విషయంలో వారు పట్టించుకోవడం లేదంటూ కొత్త పరిశోధన చెబుతోంది. మానసిక సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్ కేసులు వీరిలో ఎక్కువగా నమోదవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
Show more...